దయకలిగిన తలంపులు

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

దయకలిగిన తలంపులు :

యోహాను 1:17 - "కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను".

ఆయన దయగల దేవుడు. సత్యమైన దేవుడు. ఆయన కలిగియున్న ఈ లక్షణములను బట్టి ఆయనను ఆరాధించుము.  దేవుడు దయగలిగినవాడై ఆయన నిన్ను చేర్చుకుని, షరతులు లేకుండా నిన్ను ప్రేమించుచున్నాడు.  నిన్ను నిత్యం ఆయన యొక్క ప్రేమకు పాత్రునిగా చేసియున్నాడు.  ఆయన తన ప్రేమను ఉచితముగా దయ చేయుచున్నాడు.    ఆయన నీ నుంచి ఏమీ ఆశించకుండా నీయందు ఎడతెగని ప్రేమను చూపించుచున్నాడు.  ఆయన యొక్క కృప లేకుండా మనము బ్రదుకుట అసాధ్యం.

ప్రార్థనా మనవి:

ప్రియమైన తండ్రి!!! నేను అడుగకుండానే నాయందు యెడతెగని కృపను చూపించినందుకు నీకు వందనములు.   నీ కృప మీద ఆధారపడుటకు సహాయం చేయుమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.

Gracious Thoughts:  

John 1:17 - “Grace and truth came through Jesus Christ.” Know that He is the God of all Grace. He is both the God of Truth and God of Grace. Choose to embrace Him in both of these attributes in your life situations. As the God of Grace, He accepts, loves, and values you unconditionally because of the work of Jesus at the cross. You are loved, always acceptable, and worthy to be loved and accepted by the God of all Grace, only because of Jesus and His blood sacrifice. There is no work you need to do to get His love or acceptance. When He says He loves you it is because of His grace through the blood of Jesus. Nothing is required from you for Him to love you every day, eternally. It is absolutely imperative you sit, breathe in and believe in this truth until it is secure in your heart. This is grace!

Talk to The King:   

Father, thank You for Your ultimate grace which You have given me without me asking. Thank you for the gift . Help me rely on Your grace. In Jesus name, I pray, Amen.