మేల్కొలిపే తలంపులు - Wake-up Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

మేల్కొలిపే తలంపులు:
యోహాను 10:10 - "దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు".
దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు ఎందుకు చేయలేకపొయావో క్షమాపణలు చెప్పువచ్చును లేదా పరిశుద్ధాత్ముని శక్తితో చేయగలగవచ్చు. ఇంక దేవునికి క్షమాపణలు, సంజాయిషీలు ఆపి ఆయన యొక్క చిత్తము కొఱకు నడువవలసిన సమయమిదే. దేవుడు ఒక కార్యము చేయదలచినప్పుడు నీవంటి వారినే నీ జీవితంలో ఏర్పరచుతాడు. దేవుని పిలుపును మనము స్వీకరించినప్పుడు మనము మన బలహీనతలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆయనకు నీ బలహీనతలు, భయాలు తెలుసు. గనుక నిన్ను ఆటంకపరచువాటినన్నిటిని జయించు శక్తిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆయన యొక్క ఉద్దేశ్యాలను మనం ఊహించలేము. ఆయన యొక్క శక్తిపై మనము ఆధారపడాలి. ఆయన యొక్క సర్వోన్నత శక్తికి లోబడియుండాలి.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! నీ రాజ్యమునకు నన్ను సిద్ధపరచుడానికి నన్ను మేల్కొలుపుచున్నందుకు సహాయము చేయుము. ఎన్నోసార్లు నేను నీ చిత్తాన్ని ఉల్లంఘించి నడుచుకున్నాను నన్ను క్షమించుము. నీ చిత్తమునకు లోబడి జీవించుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.

Wake-up Thoughts:
John 10:10- “The thief does not come except to steal, and to kill, and to destroy.” When God calls you, you can keep adding excuses as to why you can’t, or you can give in to the Holy Spirit and say “yes.” It is time to stop making excuses and start allowing God to have His way with your plans and your life. To encourage you, God will even put people in your life who have a similar assignment. Of course, whenever you obey God’s calling, expect to fight the lies of the enemy. He knows your weaknesses and where you are vulnerable, so he will do everything to knock you down and make you feel defeated. It is time to be obedient and to rise up to your calling. It is time to speak it into the atmosphere so that you become accountable to live out the extraordinary vision that God gives you.

Talk to The King:
Lord, thank You for the wake up call You keep giving in my life so that my life might be of some use to Your kingdom. Forgive me Father for the times I have considered the enemie""s lies over Your truth. Help me stand for Your calling. Amen.