Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఇంతటి ప్రేమను వింతగ


    • ఇంతటి ప్రేమను వింతగ చూపను ఎంతటివాడనయా
    • సంతసమొందుచు జీవితమంతయు స్తోత్రము చేతునయా
    • అ.ప. : కరుణామయా - దయాహృదయా

    • 1. కరగని కఠిన పాషాణం నా హృదయము గెలిచితివా
    • తరగని నీ ప్రేమను చాటను నన్నిల నీవు పిలచితవా

    • 2. ఎండిన మోడు ఈ జీవితం చెగురింపగా చేసితివా
    • చెరిగని నీదు గ్రంధములో నా ప్రేరును నీవు రాసితివా