Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

హే హే మనసంతా నిండే


    • హే హే మనసంతా నిండే - హే హే ఎంతో ఆనందం
    • యేసు నాలోకి వచ్చి - నాకు తన వెలుగు నిచ్చెన్
    • యేసు నాలోకి వచ్చి - నాకు తన విడుదల నిచ్చెన్

    • 1. అన్ని సమస్యలందు నాకు సహాయకుడు - ప్రతి సమయములో స్నేహితుడు
    • ఉత్సాహించి పాడెదను నీ మేలులందు - సంతోషించి పాడెదను నీ క్రియలందు

    • 2. శాంతి సమాధానము నాకు నిచ్చినవాడు - మనసంతా ఉల్లాసంతీ నింపినవాడు
    • కరములు తట్టి నిన్ను పొగడెదన్ యేసు - నాట్యములు చేసి నిన్ను మహిమ పరచెదను

  • Album: అంకితం, Artist: Raj Prakash Paul, Language: Telugu, Viewed: 867 times