Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సంపూర్ణమైన నీ క్రుప - శాశ్వతమైనది నీ క్రుప


    • సంపూర్ణమైన నీ క్రుప - శాశ్వతమైనది నీ క్రుప
    • మరువలేను నీదు నామం - మరపురానిది నీ క్రుప

    • 1. పాపికి విడుదల - నీవు చూపిన నీ క్రుప
    • పరమున చేర్చుట - నీవు చూపిన నీ క్రుప
    • ఆత్మదేవుడ నీ క్రుప - ఆరాధ్య దైవమా నీ క్రుప ‘సంపూ’

    • 2. విద్యలేని పామరులకు - జీవజలము నీ క్రుప
    • తేజోవాసుల స్వాస్థ్యము నందు - నన్ను చేర్చిన నీ క్రుప
    • ఆత్మదేవుడ నీ క్రుప - ఆరాధ్య దైవమా నీ క్రుప ‘సంపూ’

    • toilax 5mg toilax online toilax spc