Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సాగెద నేను యేసునిలో - శ్రమయైన కరువైనా


    • సాగెద నేను యేసునిలో - శ్రమయైన కరువైనా 
    • కృంగిపోను ఏనాడు - కొదువ లేదు నా యేసులో 
    • యేసు నాతో ఉంటే -నాకు సంతోషమే 
    • యేసు నాలో ఉంటే - నాకు సమాధానమే . . . 

    • 1. తన రూపములో నను చేసికొని - తన రక్తముతో పరిశుద్ధ పరచి 
    • నూతన క్రియలు నాలో చేసి - నా దోషములను క్షమించిన 

    • 2. తన రాజ్యములో నను చేర్చుకొని - పరిశుద్ధాత్మతో - అభిషేకమిచ్చి 
    • పర్వతములు తొలగిపోయిన - భయపడకు అని వాగ్ధానమిచ్చిన

    • rigevidon reddit rigevidon headache rigevidon quantity