Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

వెండి బంగారాలకన్న మిన్న అయినది


    • వెండి బంగారాలకన్న మిన్న అయినది
    • యేసు ప్రేమ నా యేసు ప్రేమ
    • లోక జ్జానమునకు మించిన ప్రేమ
    • లోకస్థులు ఎవరూ చూపలేని ప్రేమ

    • 1.లోకమునకు వెలుగైన ప్రేమ
    • లోకమనకు వెలిగించిన ప్రేమ
    • లోకులకై కరిగి పోయిన ప్రేమ
    • లోకాన్ని జయించిన ప్రేమ
    • యేసు ప్రేమ శాశ్వాత ప్రేమ
    • హల్లెలుయా మహ ఆనందమే

    • 2.ఏ స్ధితికై నా చాలిన ప్రేమ
    • నీ పరిస్ధితిని మార్చగల ప్రేమ 
    • నీకు బదులు మరణించిన ప్రేమ
    • స్ధిర జీవము నీ కొసగే ప్రేమ
    • యేసు ప్రేమ శాశ్వాత ప్రేమ
    • హల్లెలుయా మహ ఆనందమే