Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రమ్మానుచున్నాడు - నిన్ను ప్రభు యేసు


    • రమ్మానుచున్నాడు - నిన్ను ప్రభు యేసు
    • వాంఛతో తన కరము చాపి - రమ్మనుచున్నాడు

    • 1. ఎటువంటి శ్రమలందును - ఆదరణ నీ కిచ్చునని
    • గ్రహించి నీవు యేసునిచేరినా - హద్దులేని యింపునొందెదవు !!రమ్మాను!!

    • 2. కన్నీరంతా తుడుచును - కనుపాపవలె కాపాడున్
    • కారు మేఘమువలె కష్టములు వచ్చినను
    • కనికరించి నిన్ను కాపాడును !!రమ్మాను!!

    • ౩. సొమ్మసిల్లు వేళలో - బలమును నీ కిచ్చును
    • ఆయన నీ వెలుగు రక్షణ అయినందున
    • ఆలసింపక నీవు త్వరపడి రమ్ము !!రమ్మాను!!

    • 4. సకల వ్యాధులను - స్వస్థపరచుటకు
    • శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో
    • అందరికి తన కృపల నిచ్చున్ !!రమ్మాను!!

  • Album: Jesus Calls, Artist: DGS Dhinakaran, Language: Telugu, Viewed: 2944 times