యేసు క్రీస్తు జననము - దేవ దేవుని బహుమానం
-
-
-
- యేసు క్రీస్తు జననము - దేవ దేవుని బహుమానం
- ప్రేమకు ప్రతిరూపము - ప్రేమ మూర్తి జననము
- 1. యూదయ బెత్లెహేమందున - యూదుల రాజుగా పుట్టెను
- రక్షించెను తన ప్రజలను - రాజుల రాజు క్రీస్తు (2) రాజుల రాజు క్రీస్తు.. llయేసుll
- 2. ఇమ్మానుయేలుగా యేతెంచెను - ఇశ్రాయేలుకు విమొచన
- ఇదే సువార్తమానము - ఇలలో జీవము క్రీస్తు (2) ఇలలో జీవము క్రీస్తు.. llయేసుll