Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జీవన తొలి సంధ్యా.. నీతోనే ఆరంభం.


    • జీవన తొలి సంధ్యా.. నీతోనే ఆరంభం..
    • నా జీవన మలి సంధ్యా.. నీతోనే అంతము..
    • నా జీవన యాత్రకు మలి సంధ్యా.. ఆసన్నమౌతుంది..
    • నను సిద్ధపరచు యేసు నాథా.. నీతోనుండుటకు..

    • నా జీవన యాత్రలో.. ఎన్నో అవరోధాలు..
    • నా జీవన గమనంలో.. ఎన్నో అవమానాలు..
    • నిరీక్షణలేని ఇతరులవోలె.. దుఖించను నేను..
    • నా భారము నీపై మోపి ముందుకు.. సాగుతున్నాను..
    • దేవా.. నీవే.. నా ఆశ్రయదుర్గము..

    • నా పూర్వీకులెందరో.. ఎపుడో గతించారు..
    • ఏదో ఒకరోజున.. నా యాత్ర ముగించెదను..
    • నా శేష జీవితమంతయు నీకే.. అర్పించితినయ్య..
    • నా వేష బాషయులన్నియు నీకే.. సమర్పింతును దేవా..
    • దేవా.. నను నీ.. సాక్షిగా నిల్పుమా..
    • methotrexat grapefruit methotrexat 30 mg methotrexat 7 5
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1652 times