నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్య
-
-
-
- నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్య
- విరువు యేసయ్య ఆశీర్వదించు యేసయ్య
- 1) తండ్రి ఇంటినుండి పిలచితివి అబ్రామును
- ఆశీర్వదించితివీ అబ్రహాముగా మార్చితివి || నీ ||
- 2) అల యకోబును నీవు పిలచితివి ఆనాడు
- ఆశీర్వదించితివీ ఇశ్రాయేలుగా మార్చితివి || నీ ||
- 3) హింసకుడు దూషకుడు హనికరుడైన
- సౌలును పిలచితివీ పౌలుగా జేసితివే || నీ ||