Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

గాఢాంధ కారములో నే నడిచిన వేళలలో


    • గాఢాంధ కారములో  నే నడిచిన వేళలలో
    • కంటి పాపవలె నన్ను  కునుకాక కాపడును
    • ప్రభువైన యేసునకు  జీవితమంత పాడెదన్
    • జడియను బెదరను  నా యేసు నాతో నుండగా

    • మరణపు లోయలలో  నే నడచిన వేళలలో
    • నే దుడ్దు కర్రయు  నీ దండము ఆదరించును
    • శుధాత్మతో నింపును  నా గిన్నె పొర్లు చున్నది
    • జడియను బెదరను  నా యేసు నాతో నుండగా

    • అలలతో కొట్టబడినా  నా నావలో నేనుండగా
    • ప్రభు యేసు క్రుప నన్ను  విడువక కాపాడును
    • అభయమిచ్చి నన్ను  అద్దరికి చేర్చును
    • జడియను బెదరను  నా యేసు నాతో నుండగా

    • పర్వతములు తొలగినను  మెట్టలు తత్తరిల్లినను
    • నీ క్రుప నను విడువదు  నీ కనికరం తొలగదు
    • నీ నిత్య సమాధానంతో  నన్ను నడిపించును
    • జడియను బెదరను  నా యేసు నాతో నుండగా

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 14708 times