Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

గొల్గోత కొండపైన గాయాలు పొందితివి


    • గొల్గోత కొండపైన  గాయాలు పొందితివి గలిలయుడ నా ప్రియుడా

    • 1. యూదుల రాజా శుభము  శుభమని పలికితిరా యూదా నీ చెలికాడు దోషిగా మారాడు ఓ దైవమా దివి రాజమా దోషములన్నియు బాపుమా 

    • 2. నీతినిజాలకు నేతా నేరము చేసితివా నా అపరాధములేగా - నిను సిలువేసినది నజరేయుడ నరరుపుడా నను క్షమియించుము  నాధుడ 
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 895 times