హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్
-
-
-
హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)అన్ని వేళల యందున నిన్ను పూజించి కీర్తింతును (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ || హల్లేలూయ ||
1. వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే (2)నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే (2)ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
2. ఎందారు నిను చూచిరో – వారికి వెలుగు కలిగెన్ (2)ప్రభువా నే వేలుగొందితిన్ – నా జీవంపు జ్యోతివి నీవే (2)ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
3. కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును (2)నీ కొరకై జీవింతును నా జీవంపు దాతవు నీవే (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్