Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా జీవం నా సర్వం నీవే దేవా


    • నా జీవం నా సర్వం నీవే దేవా (2 )
    • నా కొరకే బలియైన గొర్రెపిల్లా నా కొరకే రానున్న o మెస్సయ్యా
    • నా జీవం నా సర్వం నీవే దేవా (2)

    • తప్పిపోయిన నన్ను   వెదకి రక్షించి మంచి కాపరివై 
    • నాకై  ప్రాణమిచ్చితివి (2)

    • ఏమివ్వగలను  నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హ్రుదయమె 
    • నే నర్పింతును (2)
    • నా జీవం నా సర్వం నీవే దేవా (2 )

    • నా కొరకే బలియైన గొర్రెపిల్లా నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా
    • నా జీవం నా సర్వం నీవే దేవా (2)

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2223 times