Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నాదు జీవమాయనే నా సమస్తము


    • నాదు జీవమాయనే నా సమస్తము
    • నా సర్వస్వము యేసుకే నాదు జీవము
    • నాదు దైవము దివ్య తేజము

    • క్రుంగిన వేళ భంగపడిన వేళ  అద్దరికి చేర్చును
    • చుక్కాని లేని నా నావవలె నుండ  అద్దరికి చేర్చును
    • ఆత్మతో నింపెను  ఆలోచన చెప్పెను (2)

    • సాతాను బంధీనై కుములుచున్న వేళ
    • విడిపించె శ్రీ యేసుడే  రక్తమంతా కార్చి
    • ప్రాణాన్ని బలిచేసి  విమోచన దయచేసెనె
    • సాతానుని అనగ ద్రొక్క  అధికార బలమిచ్చెను (2)

    • కారు మేఘములే క్రమ్మిన వేళ  నీతి సూర్యుడు నడుపును
    • తుఫానులెన్నో చెలరేగి లేచినను  నడుపును నా జీవిత నావ
    • త్వరలో ప్రభు దిగి వచ్చును  తరలి ప్రభు నీతో (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3833 times