Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు


    • నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు
    • నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు || 2 ||
    • ఎవరైనా  మీలో ఒకరైనా || 2 ||
    • వెళతార నా ప్రేమను చెబుతారా || 2 ||

    • రక్షణ  పొందని ప్రజలు  లక్షల కొలదిగా ఉన్నారు
    • మారుమూల గ్రామములో  ఊరిలో పలు వీధుల్లో || 2 ||
    • మీరైనా  మీలో ఒకరైనా || 2 ||
    • వెళతార  నా ప్రేమను చెబుతారా || 2 ||

    • వెళ్ళగలిగితె వెళ్ళు  తప్పక వెళ్ళండి 
    • వెళ్ళలేక పోతె  వెళ్లే వారిని పంపండి || 2 ||
    • మీరైనా  మీలో ఒకరైనా || 2 ||
    • వెళతార  నా ప్రేమను చెబుతారా || 2 ||

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1159 times