Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నేను - వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును


    • నేను - వెళ్ళే మార్గము - నా యేసుకే 
    • తెలియును || 2 ||
    • శోధించబడిన మీదట - నేను 
    • సువర్ణమై మారెదను || 2||
    • హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ, ఆమేన్ || 2 ||
    •  
    • కడలేని కడలి తీరము - యెడమాయె కడకు నా బ్రతుకున || 2 ||
    • గురిలేని తరుణాన మెరువగా - నా దరినే నిలిచేవా నా ప్రభూ || నేను ||

    • జలములలో బడినే వెళ్లినా - అవి నా మీద పారవు || 2 ||
    • అగ్నిలో నేను నడచినా జ్వాలలు నను కాల్చజాలవు || నేను ||
    •  
    • విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు || 2 ||
    • సాతాను సుడి గాలి రేపగా - నా యెదుటే నిలిచేవా నా ప్రభు || నేను ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 29905 times