Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆనందింతును నీలో దేవ - అనుదినం నిన్ను స్తుతించుచు


    • ఆనందింతును నీలో దేవ - అనుదినం నిన్ను స్తుతించుచు 
    • మధురమైన నీ నామమునే మరువజాలక కొలిచెద ప్రభువా 
    • 1. ఆత్మనాదా - అదృశ్య దేవా - అఖిల చరాలకు ఆధారుండా 
    • అనయము నినుమది కొనియాడుచునే - ఆనందిన్తు నీ పాదసేవ 
    • 2. నాదు జనములు నను విడిచినాను - నన్ను నీవు విడువకుండ
    • నీ కను దృష్టి నాపై నుంచి - నాకు రక్షణ శృంగమైన
    • 3. శ్రేష్టమగు నీ దాసుల కొరకు - లోకమందు రానై యున్న
    • ఆ ఘడియ ఎపుడో నీకే తెలుసు అంత వరకు భద్ర పరచు
    • 4. శ్రమలు నన్ను చుట్టిన వెళ్ళ - చింతలో కృశించిన వేళ
    • అభాయముగా నీ దర్శనమిచ్చి - శ్రమలు బాపి శాంతినిచ్చి
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 683 times