Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మధురం మధురం నా ప్రియ యేసు


    • మధురం మధురం
    • నా ప్రియ యేసు
    • నీ ప్రేమలో నను నే మరచితినయ్యా

    • వాడిన పువ్వులు వికసింప చేసి
    • పరిమళమిచ్చెడి యేసుని ప్రేమ   ll2ll
    • చెదరిన మనసులో చెలిమతో కూర్చి  ll2ll
    • సేదదీర్చెడి యేసుని ప్రేమ

    • సాసనిసస నిసనిపాపస నిసనిపాపనిసా
    • సససగ రిరిరిని సససని రిరినిస నిసనిపాపనిసా

    • మధురం. . . మధురం. . .
    • అతిమధురం నీ నామం    ll2ll
    • కలువరి గిరికరుదెంచితి ప్రభుతో
    • కలుషమెల్ల బాపే కమణీయమైనా
    • కలువరి ప్రేమకు సాక్షిగ నను నిలుపే  ll2ll
    • ఎటులనే. . . మరతునో . . .  ll2ll
    • ప్రభుని ప్రేమ ఇలలో