Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా


    • పల్లవి : ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా 
    •            నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా 

    •           1. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు 
    •               అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థనా 
    •               ఆలకించుమా ప్రభువా 

    •           2. నా ఇంటి దీపం నీవే యని తెలిసి నా హృదయము 
    •               నీ కొరకు పదిలపరచితి 
    •               ఆరి పోయిన నా ఆత్మ దీపము వెలిగించుము 
    •               నీ ప్రేమతో ప్రభువా

    •           3. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై 
    •               నన్నాడుకొంటివి 
    •               లోకమంతయు నన్ను విడిచినా నీ నుండి 
    •               వేరు చేయవు ప్రభువా
    • toilax 5mg toilax 01 toilax spc
      methotrexat grapefruit methotrexat folsyre methotrexat 7 5
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 29915 times