Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

శుభ వేళ - స్తోత్రబలి


    • శుభ వేళ - స్తోత్రబలి
    • తండ్రి దేవ - నీకేనయ్యా
    • ఆరాధన - స్తోత్ర బలి
    • తండ్రి దేవ - నీకేనయ్యా

    • 1. ఎల్ శడాయ్ - ఎల్ శడాయ్ - సర్వ శక్తిమంతుడా
    • సర్వ శక్తిమంతుడా - ఎల్ శడాయ్ - ఎల్ శడాయ్ //2//

    • 2. ఎల్ రోయి ఎల్ రోయి - నన్నిలా చూచువాడా
    • నన్నిలా చూచువాడా  - ఎల్ రోయి ఎల్ రోయి //2//

    • 3. యెహోవా షాలోం - శాంతి నొసగు వాడా
    • శాంతి నొసగు వాడా - యెహోవా షాలోం //2//
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 855 times