Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జయము నీదే జయము నీదే ఓ సేవకుడా


    • జయము నీదే జయము నీదే ఓ సేవకుడా
    • భయములేదు భయము లేదు ఓ సైనికుడా = 2
    • హలెలూయా హలెలూయా - హలెలూయా హలెలూయా
    • హలెలూయా హలెలూయా - హలెలూయా..... = 2
    •  
    • 1. యేసుక్రీస్తు నీతోనుండి చేయిపట్టి నడపగా - భయమేంటి నీకు భయమేంటి ? - 4

    • 2. రాజులే ఐనా అధికారులే ఐనా - భయమేంటి నీకు భయమేంటి ? - 4

    • 3. ముందు సంద్రమే ఉన్నా వెనక శత్రువే తరిమినా - భయమేంటి నీకు భయమేంటి ? - 4

    • 4. తుఫానులన్నీ సుడిగాలులెదురైనా - భయమేంటి నీకు భయమేంటి ? - 4

    • 5. వేయిమంది పడినా పదివేలమంది కూలినా - భయమేంటి నీకు భయమేంటి ? - 4
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1131 times