Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా - నన్ను నన్ను వీడిపోబోకయ్యా


    • నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా - నన్ను నన్ను వీడిపోబోకయ్యా - 3
    • నువ్ లేక నేను బ్రతుకలేనయ్యా - 2
    • నీవుంటే నాకు చాలు యేసయ్యా - 2

    • 1. కన్నుల్లో కన్నీళ్లు గూడుకట్టినా - కన్నవారే కాదని నన్ను నెట్టినా - 2
    • కారుచీకటులే నన్ను కమ్మినా - కటినాత్ములెందరో
    • నన్ను కొట్టినా - 2
    • కటినాత్ములెందరో నన్ను కొట్టినా...

    • 2. చేయని నేరములంటకట్టినా - చేతకానివాడనని చీదరించినా - 2
    • చీకుచింతలు నన్ను చుట్టినా - చెలిమే చితికి నన్ను చేర్చినా - 2
    • చెలిమే చితికి నన్ను చేర్చినా...
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1631 times