Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

హృదయారణ్యములో - నే కృంగిన సమయములో


    • హృదయారణ్యములో - నే కృంగిన సమయములో 
    • నా హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
    • వినిపించుచున్నదీ కేక నాకు - ఒక కేక నాకు - ఒక కేక నాకు

    • 1. నాకు కనుదృష్టి ఉన్నంతవరకూ - చదవలేదు నీ వాక్యము - 2
    • కనుదృష్టి పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... - 2
    • చదవాలని ఉంది - నీ వాక్యము - 2 

    • 2.  నాకు బలము ఉన్నంతవరకూ - నమ్మలేదు నా యేసుని - 2 
    • బలమంతా పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... - 2 
    • వెంబడించాను - నా యేసుని - 2 

    • 3. నేను రోగినై పడి ఉన్నప్పుడు - పిలువలేదు ఏ మనుషుడు  - 2 
    • పిలువగనే నా ప్రభువు.. ఊ. ఊ. ఊ. ఊ.... - 2 
    • పిలచెను ప్రభువు  - ఈ పాపిని - 2 
  • Album: కృపరాగ మాలిక, Artist: చంద్రలీల, Language: Telugu, Viewed: 8702 times