Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా సమీపమై యున్న - నా దేవుడవేసయ్యా


    • నా సమీపమై యున్న - నా దేవుడవేసయ్యా
    • నా చేరువలో ఉన్న - నా ఆత్మీయ బంధువుడా = 2
    • నా ముందూ వెనకను నీవే - నా ఇరుప్రక్కలను నీవే - 2
    • అంతట వ్యాపించి యున్న - మహిమా ఘనతయు నీకే - 2

    • 1. తెలిసి తెలిసి ఎన్నో మారులు - దోషము చేసిన పాపిని - 2 
    • కలువరి రుధిరముతో - కడిగిన నాధుడవు
    • కరుణా కాటాక్షము - నిలిపిన ప్రభుడవు = 2

    • 2.నిరాశ నిస్పృహ వేళలో - గమ్యము చూపిన ఘనుడవు - 2 
    • వెనుకున్నవి మరచి - ముందున్న మకుటముకై
    • సియోనులో చేరుటే - నా చిరకాల కోరిక = 2
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 301 times