Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

చేయి పట్టుకో - నా చేయి పట్టుకో


    • చేయి పట్టుకో - నా చేయి పట్టుకో
    • జారిపోకుండా - నే పడిపోకుండా - యేసూ నా చేయి పట్టుకో - 2

    • 1. కృంగినవేళ ఓదార్పు నీవేగా - నను ధైర్యపరచే నా తోడూ నీవేగా - 2
    • మరువగలనా - నీ మధుర ప్రేమను - 2
    • యేసూ.. నా జీవితాంతమూ - 2

    • 2. లోకసంద్రము నాపై ఎగసినా - విశ్వాస నావలో కలవరమే రేగినా - 2
    • నిలువగలనా - ఓ నిమిషమైననూ - 2
    • యేసూ - నా చేయి విడచినా - 2
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 561 times