Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఓ దేవా నా యాత్రలోన - నా తోడు నీవేనయా


    • ఓ దేవా నా యాత్రలోన - నా తోడు నీవేనయా -2 
    • నా నీడవై - నను వీడక - నడిపించు నా దేవా - 2

    • 1. దుప్పి నీటి - వాగుల కొరకు - ఆశపడునట్లుగా 
    • దేవా నీకొరకు - నా ప్రాణం - ఆశ పడుచున్నది = 2
    • నిత్యము నీ వాక్యమందు నిలిపి - నీ కృపలో నను గావుమా - 2

    • 2. క్రమములేని నా బ్రతుకంతా - శ్రమలపాలైపోగా 
    • కరుణ చూపి - నన్ను నీవు - వెలుగుతారగా చేసావు = 2
    • కడవరకు నీ ఆజ్ఞలందు నిలిపి - నీ కృపలో నను గావుమా - 2
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2622 times