Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది - సర్వలోకానికి


    • కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది - సర్వలోకానికి
    • కల్వరి స్వరము వినిపించుచున్నది - ప్రతీ పట్టణానికి
    • రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు 
    • లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు - ఈ సువార్తను ప్రకటించుటకు 

    • 1. చూడుము భూమి కంపించుచున్నది - చీకటి జనములను కమ్ముచున్నది - 2 
    • ఎందాక ప్రకటించుట మానెదవు - ఎందాక ఆలస్యం చేసెదవు - 2
    • ప్రభు త్యాగమునే మరిచెదవా - ప్రభు సేవనే విడిచెదవా ? - 2
    • రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు 
    • లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు - ఈ సువార్తను ప్రకటించుటకు 

    • 2. పాపపు ఊభిలో ప్రజలుండగా - సాతాను సంకెళ్లతో బంధించగా - 2 
    • ఎందాక పోరాటం మానెదవు - ఎందాక నిర్లక్ష్యం చేసెదవు - 2
    • ప్రభు త్యాగమునే మరిచెదవా - ప్రభు సేవనే విడిచెదవా ? - 2
    • రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు 
    • లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు - ఈ సువార్తను ప్రకటించుటకు
  • Album: Rathna Varnudu, Artist: Pastor Praveen Kumar, Language: Telugu, Viewed: 905 times