Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నిజముగా మొరపెట్టినా - దేవుడాలకించకుండునా


    • నిజముగా మొరపెట్టినా - దేవుడాలకించకుండునా ?
    • సహనముతో కనిపెట్టినా - సమాధానమీయకుండునా ?
    • జీవముగల దేవుడు - మౌనముగా ఉండునా ?
    • తన పిల్లలకాయన - మేలుచేయకుండునా ?

    • 1.  పరలోక తండ్రినడిగినా - మంచి ఈవులీయకుండునా ?
    •      కరములెత్తి ప్రార్ధించినా - దీవెనలే కురియకుండునా ?
    •      జీవముగల దేవుడు - మౌనముగా ఉండునా ?
    •      తన పిల్లలకాయన - మేలుచేయకుండునా ?

    • 2.  సృష్టికర్తయైన వానికి - మన అక్కర తెలియకుండునా ?
    •      సరియైన సమయానికి - దయచేయక ఊరుకుండునా ?
    •      జీవముగల దేవుడు - మౌనముగా ఉండునా ?
    •      తన పిల్లలకాయన - మేలుచేయకుండునా ?

    • methotrexat grapefruit methotrexat 30 mg methotrexat 7 5
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2479 times