Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను


    • ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను
    • నేను నీ తట్టు కనులెత్తుచున్నాను

    • 1. దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను
    • కరుణించుమా యేసు కాపాడుమా

    • 2. గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా
    • కరుణించుమా యేసు కాపాడుమా

    • 3. పాప ఊబిలో పడియున్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా
    • కరుణించుమా యేసు కాపాడుమా

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4210 times