Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం |


    • అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం 
    • అత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామం 
    • ఉన్నత నామం – సుందర నామం 
    • ఉన్నత నామం – శ్రీ యేసు నామం 
    • అన్ని నామములకు పై నామం – పై నామం – పై నామం 
    • యేసు నామం – యేసు నామం (2) 
    •  
    • ప్రతి మోకాలు యేసు నామంలో నేల వంగును 
    • ప్రతి నాలుక యేసే దైవమని అంగీకరించును (2) 
    • పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా 
    • పరలోక దీవెనలు పొందగ చేరుము 
    • హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||అత్యున్నత|| 
    •  
    • పరిశుద్ధుడైన యేసు నామంలో సాతాను పారిపోవున్ 
    • మృతిని గెల్చిన యేసు నామంలో స్వస్థత దొరుకును (2) 
    • పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా 
    • పరలోక దీవెనలు పొందగ చేరుము 
    • హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||అత్యున్నత|| 
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 466 times