Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పువ్వు కింత పరిమళమా


    • పువ్వు కింత పరిమళమా
    • ఒక రాజూకింత అందమా
    • పూస్తున్నది ఉదయానే
    • రాలి పొవుచున్నది త్వరలోనే

    • 1.ఓ చిన్న పువ్వు తన జీవితములో
    • పరిమళన్ని వెదజల్లెను ఆఆఆ..
    • ఆ పువ్వు కన్న అతి గొప్పగ చేసిన
    • నీలో ఆ పరిమళముందా

    • 2.ఒకనాడు యేసు మన పాపములకై
    • పరిమళాన్ని వెదల్లెను ఆఆఆ..
    • ఆ యేసు మరణం నీకోసమేనని
    • ఇకనైన గమనించవా 

    • rigevidon reddit rigevidon risks rigevidon quantity