Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అన్ని కాలంబుల - Anni Kaalambula


    • అన్ని కాలంబుల – నున్న యెహోవా నినెన్నదరంబయో – కన్న తండ్రివన్నె కెక్కిన మోక్ష – వాసాళి సన్నుతులున్నతమై యుండ – మున్నె నీకు         ||అన్ని||
      నిన్ను బ్రకటన సేయ – నిఖిల లోకములనుబన్నుగ జేసిన – బలుడ వీవెఉన్న లోకంబుల – నుడుగక కరుణా సంపన్నతతో నేలు – ప్రభుడ వీవెఅన్ని జీవుల నెరిగి – యాహార మిచ్చుచునున్న సర్వజ్ఞుo – డవు నీవేఎన్న శక్యముగాక – ఉన్న లక్షణములసన్నుతించుటకు నే – జాలుదునా           ||అన్ని||
      పుట్టింప నీవంచు – బోషింప నీవంచుగిట్టింప నీవంచు – గీర్తింతునునట్టి పనికి మాలి – నట్టి మానవుల చేపట్టి రక్షింప బా – ధ్యుండ వంచుదట్టమైన కృపను దరి జేర్చ నాకిచ్చిపట్టయు నిలచియుండు – ప్రభుడ వంచుగట్టడచే గడ – ముట్టుదనుక నాపట్టుకొలది నిన్ను – బ్రస్తుతింతు           ||అన్ని||
      కారుణ్య నిధి వీవు – కఠినాత్ముడను నేనుభూరి శుద్ధుడ వీవు – పాపి నేనుసార భాగ్యుడ వీవు – జగతిలో నాకన్నదారిద్రుడే లేడు – తరచి చూడసార సద్గుణముల – సంపన్నుడవు నీవుఘోర దుర్గుణ సం – చారి, నేనుఏ రీతి స్తుతియింతు – నే రీతి సేవింతునేర మెన్నక ప్రోవ – నెర నమ్మితి            ||అన్ని||
      Anni Kaalambula – Nunna Yehovaa NiNennadarambayo – Kanna ThandriVanne Kekkina Moksha – Vaasaali SannuthuLunnathamai Yunda – Munne Neeku          ||Anni||
      Ninnu Brakatana Seya – Nikhila LokamulanuBannuga Jesina – Baluda VeeveUnna Lokambula – Nudugaka Karunaa SamPannathatho Nelu – Prabhuda NeeveAnni Jeevula Nerigi – Yaahaara MichchuchuNunna Sarvagnun – Davu NeeveEnna Shakyamugaaka – Unna LakshanamulaSannuthinchutaku Ne – Jaaludunaa          ||Anni||
      Puttimpa Neevanchu – Boshimpa NeevanchuGittimpa Neevanchu – GeerthinthunuNatti Paniki Maali – Natti Maanavula ChePatti Rakshimpa Baa – dhyunda VanchuDattamaina Krupanu Dari Jercha NaakichchiPattayu Nilachiyundu – Prabhuda VanchuGattadache Gada – Muttudanuka NaaPattukoladi Ninnu – Brasthuthinthu        ||Anni||
      Kaarunya Nidhi Veevu – Katinaathmudanu NenuBhoori Shudhdhuda Veevu – Paapi NenuSaara Bhaagyuda Veevu – Jagathilo NaakannaDaaridrude Ledu – Tharachi ChoodaSaara Sadgunamula – Sampannudavu NeevuGhora Durguna Sam – Chaari, NenuAe Reethi Sthuthiyinthu – Ne Reethi SevinthuNera Mennaka Prova – Nera Nammithi         ||Anni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 143 times