Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అమూల్య రక్తం ప్రశస్త రక్తం - Amoolya Raktham Prashastha Raktham


    • అమూల్య రక్తం – ప్రశస్త రక్తంవిలువైన రక్తం – శక్తి గల రక్తం (2)యేసు రక్తమే జయముక్రీస్తు రక్తమే విజయము (2)పాప క్షమాపణ యేసు రక్తములోనేశాప విమోచన క్రీస్తు రక్తములోనే          ||అమూల్య||
      తండ్రి చిత్తము నెరవేర్చగెత్సేమనేలో ప్రార్ధింప (2)చెమట రక్తము గొప్ప బిందువులై కారెనేఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2)         ||యేసు||
      శాపానికి ప్రతిఫలము ముళ్ళుముండ్ల కిరీటముతో చెల్లు (2)ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలుప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2)             ||యేసు||
      నీ చేతుల పనిని ఆశీర్వదింపప్రభు చేతులలో మేకులు గొట్ట (2)కాళ్లలో మేకులు సువార్తకు సుందరమేబల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2)         ||యేసు||
      Amoolya Raktham – Prashastha RakthamViluvaina Raktham – Shakthi Gala Raktham (2)Yesu Rakthame JayamuKreesthu Rakthame Vijayamu (2)Paapa Kshamaapana Yesu RakthamuloneShaapa Vimochana Kreesthu Rakthamulone          ||Amoolya||
      Thandri Chitthamu NeraverchaGethsemanelo Praardhimpa (2)Chemata Rakthamu Goppa Binduvulai KaareneAathma Shakthini Prasaadinchunu – Amoolya Rakthame (2)       ||Yesu||
      Shaapaaniki Prathiphalamu MulluMundla Kireetamutho Chellu (2)Prabhuvu Nondene Manakai Koradaa DebbaluPrathi Vyaadhini Swasthaparachunu – Amoolya Rakthame (2)       ||Yesu||
      Nee Chethula Panini AasheervadimpaPrabhu Chethulalo Mekulu Gotta (2)Kaallalo Mekulu Suvaarthaku SundarameBallepu Potu Baagu Cheyunu – Gundelanu (2)       ||Yesu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 174 times