Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అవధులే లేనిది దివ్యమైన నీ కృప - Avadhule Lenidi Divyamaina Nee Krupa


    • అవధులే లేనిది దివ్యమైన నీ కృపఅనంతమైనది ఆశ్చర్యమైనది (2)యేసయ్యా నాపై నీవు చూపిన కృపఅమూల్యమైనది వర్ణించలేనిది (2)        ||అవధులే||
      ఊహించలేని హృదయానందమునుదుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2)భారమెక్కువైనా తీరం కడుదూరమైనానీపై ఆనుకొందునునేను గమ్యం చేరుకొందును (2)        ||అవధులే||
      సరిపోల్చలేని మధురమైన అనుభవంవింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2)సౌందర్యమైన అతిపరిశుద్ధమైననీ రూపము తలచుకొందునునేను నీ కోసమే వేచియుందును (2)        ||అవధులే||
      లెక్కించలేని అగ్ని శోధనలోప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2)వాడబారని కిరీటము నే పొందుటకువెనుకున్నవి మరచినేను లక్ష్యము వైపు సాగెద (2)        ||అవధులే||
      Avadhule Lenidi Divyamaina Nee KrupaAnanthamainadi Aascharyamainadi (2)Yesayyaa Naapai Neevu Choopina KrupaAmoolyamainadi Varninchalenidi (2)        ||Avadhule||
      Oohinchaleni HrudayaanandamunuDukhamunaku Prathigaa Dayachesinaavu (2)Bhaaramekkuvainaa Theeram Kadu DooramainaaNeepai AanukondunuNenu Gamyam Cherukondunu (2)        ||Avadhule||
      Saripolchaleni Madhuramaina AnubhavamVinthaina Nee Premalo Anubhavimpajesaavu (2)Soundaryamaina Athi ParishuddhamainaNee Roopamu ThalachukondunuNenu Nee Kosame Vechiyundunu (2)        ||Avadhule||
      Lekkinchaleni Agni ShodhanaloPrayaasamunaku Thagina Phalamulichchinaavu (2)Vaadabaarani Kireetamu Ne PondutakuVenukunnavi MarachiNenu Lakshyamu Vaipu Saageda (2)        ||Avadhule||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 234 times