Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అందమైన క్షణము ఆనందమయము - Andamaina Kshanamu Aanandamayamu


    • అందమైన క్షణము ఆనందమయముయేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరముయేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము (2)బంగారు సొగసు కన్నా బహు అందగాడు (2)బోళము సాంబ్రాణి కన్నా బహు సుగంధుడు
      సంబరమే సంబరము శ్రీ యేసు జననముసర్వ జగతికి మహా సంతోషముసర్వ సృష్టికి ముందే దేవుడేర్పరిచినశాశ్వత జీవం ఈ ప్రభు యేసేశాశ్వత జీవం ఈ ప్రభు యేసే
      బలమైన యోధుడు దేవాది దేవుడుదీన నరుడై మనకై పుట్టాడుమన గాయములకు కట్టు కట్టిమన బ్రతుకులను వెలుగుతో నింపినదైవతనయుని కొలువ రావాసందేహించకు ఓ సోదరారక్షణ మార్గము కోరి రావాసంశయమెందుకు ఓ సోదరా… ఓ సోదరీ…      ||సంబరమే||
      పాప విమోచన నిత్య జీవంసిలువలోనే మనకు సాధ్యంసిలువ భారం తాను మోసిమన దోషములను తుడిచేసాడుసిలువ చెంతకు చేర రావాజాగు ఎందుకు ఓ సోదరాయేసు నామము నమ్మ రావాజాగు ఎందుకు ఓ సోదరా… ఓ సోదరీ…      ||సంబరమే||
      Andamaina Kshanamu AanandamayamuYesayya Puttina Vela Sambarame SambaramuYesayya Puttina Vela Sambarame Sambaramu (2)Bangaaru Sogasu Kannaa Bahu Andagaadu (2)Bolamu Saambraani Kannaa Bahu Sugandhudu
      Sambarame Sambaramu – Shree Yesu JananamuSarva Jagathiki Mahaa SanthoshamuSarva Srushtiki Munde DevuderparachinaShaashwatha Jeevam Ee Prabhu YeseShaashwatha Jeevam Ee Prabhu Yese
      Balamaina Yodhudu Devaadhi DevuduDeena Narudai Manakai PuttaaduMana Gaayamulaku Kattu KattiMana Brathukulanu Velugutho NimpinaDaiva Thanayuni Koluva RaavaaSandehinchaku O SodaraaRakshana Maargamu Kori RaavaaSamshayamenduku O Sodaraa.. O Sodaree..         ||Sambarame||
      Paapa Vimochana Nithya JeevamSiluvalone Manaku SaadhyamSiluva Bhaaram Thaanu MosiMana Doshamulanu ThudichesaaduSiluva Chenthaku Chera RaavaaJaagu Enduku O SodaraaYesu Naamamu Namma RaavaaJaagu Enduku O Sodaraa.. O Sodaree..         ||Sambarame||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 195 times