Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అంబరాన్ని దాటే సంబరాలు నేడు - Ambaraanni Daate Sambaraalu Nedu


    • అంబరాన్ని దాటే సంబరాలు నేడునింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2)రండయ్యో రండి రండి దావీదు పురముకు (2)రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2)    ||అంబరాన్ని||
      దేవుడు ఎంతగానో ప్రేమించి లోకముఏకైక తనయుని పంపెను ఈ దినము (2)పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2)అవతరించే నేడు లోక రక్షకునిగా (2)         ||రండయ్యో||
      దేవాది దేవుడు మనిషిగా మారిన వేళశాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2)లోకాల కారకుడు లోకమున పుట్టెను (2)మనిషి మరణము ఆయువు తీరెను (2)         ||రండయ్యో||
      Ambaraanni Daate Sambaraalu NeduNingilo Chukka Butti Vachchindi Manaku Thodu (2)Randayyo Randi Randi Daaveedu Puramuku (2)Raaraaju Putti Ila Pilichenu Koluvuku (2)          ||Ambaraanni||
      Devudu Enthagaano Preminchi LokamuEkaika Thanayuni Pampenu Ee Dinamu (2)Pashuvula Paakalo Odigenu Shishuvugaa (2)Avatharinche Nedu Loka Rakshakunigaa (2)       ||Randayyo||
      Devaadi Devudu Manishigaa Maarina VelaShaapaalu Paapaalu Raddaayina Shubhavela (2)Lokaala Kaarakudu Lokamunu Puttenu (2)Manishi Maranamu Aayuvu Theerenu (2)       ||Randayyo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 204 times