Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆరంభమయ్యింది రెస్టోరేషన్ - Aarambhamayyindi Restoration


    • ఆరంభమయ్యింది రెస్టోరేషన్నా జీవితంలోన న్యూ సెన్సేషన్ (2)నేను పోగొట్టుకున్నవన్ని నా మేలు కోసంనా ప్రభువు సమకూర్చి దీవించులేమునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులుఇకముందు నా చేత చేయించులేమునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్రెండంతలు నాలుగంతలు అయిదంతలు ఏడంతలునూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటిమునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్          ||ఆరంభమయ్యింది||
      మేం శ్రమనొందిన దినముల కొలదిప్రభు సంతోషాన్ని మాకిచ్ఛునుమా కంట కారిన ప్రతి బాష్ప బిందువుతన బుడ్డిలోన దాచుంచెనుసాయంకాలమున ఏడ్పు వచ్చినను – ఉదయము కలుగునుతోట నవ్వు పుట్టును – మాకు వెలుగు కలుగునుదుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు – మామ్మాదరించునుకీడు తొలగజేయును – మేలు కలుగజేయును          ||రెండంతలు||
      మా పంట పొలముపై దందా యాత్ర చేసినఆ ముడతలను ప్రభువాపునుచీడ పురుగులెన్నియో తిని పారువేసినమా పంట మరలా మాకిచ్చునునా జనులు ఇక సిగ్గునొందరంటు – మా ప్రభువు చెప్పెనుఅది తప్పక జరుగును – కడవరి వర్షమొచ్చునుక్రొత్త ద్రాక్షా రసము ఆహా మంచి ధాన్యములతో – మా కోట్లు నింపునుక్రొత్త తైలమిచ్చ్చును – మా కొరత తీర్చును          ||రెండంతలు||
      పక్షి రాజు వలెను మా యవ్వనమునుప్రభు నిత్య నూతనం చేయునుమేం కోల్పోయిన యవ్వన దినములనుమరలా రెట్టింపుగా మాకిచ్చునుఅరె..వంద ఏళ్ళు అయినా మా బలము విరుగకుండా – సారమిచ్చునుజీవ ఊటనిచ్చును జీవజలమునిచ్చునుసత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు – శక్తినిచ్చునుఆత్మ వాక్కునిచ్చును – మంచి పుష్టినిచ్చును          ||రెండంతలు||
      మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్లినమా సొత్తు మాకు విడిపించునుమోసకారి మోసము మేము తిప్పి కొట్టనుఆత్మ జ్ఞానముతో మేము నింపునుఅరె అంధకారమందు రహస్య స్థలములోని – మరుగైన ధనముతోమమ్ము గొప్ప చేయును – దొంగ దిమ్మ తిరుగునుదొంగిలించలేని పరలోక ధనముతోటి – తృప్తిపరచునుమహిమ కుమ్మరించును – మెప్పు ఘనతనిచ్చును           ||రెండంతలు||
      మా జీవితాలలో దైవ చిత్తమంతయుమేము చేయునట్లు కృపనిచ్చునుసర్వ లోకమంతటా సిలువ వార్త చాటనుగొప్ప ద్వారములు ప్రభు తెరచునుఅరె అపవాది క్రియలు మేం లయముచేయునట్లు – అభిషేకమిచ్చునుఆత్మ రోషమిచ్చును – క్రొత్త ఊపునిచ్చునుమహిమ కలిగినట్టి పరిచర్యచేయునట్లు – దైవోక్తులిచ్చునుసత్య బోధనిచ్చును – రాజ్య మర్మమిచ్చును            ||రెండంతలు||
      Aarambhamayyindi RestorationNaa Jeevithamlona New Sensation (2)Nenu Pogottukunnavanni Naa Melu KosamNaa Prabhuvu Samakoorchi DeevinchuleMunupu Saadhinchaleni Enno Ghanamaina PanuluIkamundu Naa Chetha CheyinchuleMunupati Mandira Mahimanu Minche Restoration – RestorationKadavari Mandira Unnatha Mahime Restoration – RestorationRendanthalu Naalganthalu Aidanthalu AedanthaluNooranthalu Veyyanthalu Oohalaku MinchetiMunupati Mandira Mahimanu Minche Restoration – RestorationKadavari Mandira Unnatha Mahime Restoration – Restoration          ||Aarambhamayyindi||
      Mem Shramanondina Dinamula KoladiPrabhu Santhoshaanni MaakichchunuMaa Kanta Kaarina Prathi Baashpa BinduvuThana Buddilona DaachunchenuSaayankaalamuna Aedpu Vachchinanu – Udayamu KalugunuThota Navvu Puttunu – Maaku Velugu KalugunuDukhamu Nittoorpu Egaragotti Prabhuvu – MammaadarinchunuKeedu Tholagajeyunu – Melu Kalugajeyunu          ||Rendanthalu||
      Maa Panta Polamupai Danda Yaathra ChesinaAa Midathalanu PrabhuvaapunuCheeda Purugulenniyo Thini PaaruvesinaMaa Panta Maralaa MaakichchunuNaa Janulu Ika Siggunondarantu – Maa Prabhuvu CheppenuAdi Thappaka Jarugunu – Kadavari VarshamochchunuKrottha Draakshaa Rasamu Aahaa Manchi Dhaanyamulatho – Maa Kotlu NimpunuKrottha Thailamichchunu – Maa Koratha Theerchunu        ||Rendanthalu||
      Pakshi Raaju Valenu Maa YavvanamunuPrabhu Nithya Noothanam CheyunuMem Kolpoyina Yavvana DinamulanuMaralaa Rettimpugaa MaakichchunuVanda Yellu Ainaa Maa Balamu Virugakunda – SaaramichchunuJeeva Ootanichchunu JeevajalamunichchunuSatthuventho Kaligi Mem Seva Cheyunatlu – ShakthinichchunuAathma Vaakkunichchunu – Manchi Pushtinichchunu          ||Rendanthalu||
      Mammu Mosapuchchi Aa Donga DochukellinaMaa Sotthu Maaku VidipinchunuMosakaari Mosamu Memu Thippi KottanuAathma Gnaanamutho Mamu NimpunuAre Andhakaaramandu Rahasya Sthalamuloni – Marugaina DhanamuthoMammu Goppa Cheyunu – Donga Dimma ThirugunuDongilinchaleni Paraloka Dhanamuthoti – ThrupthiparachunuMahima Kummarinchunu – Meppu Ghanathanichchunu         ||Rendanthalu||
      Maa Jeevithaalalo Daiva ChitthamanthayuMemu Cheyunatlu KrupanichchunuSarva Lokamanthataa Siluva Vaartha ChaatanuGoppa Dwaaramulu Prabhu TherachunuAre Apavaadi Kriyalu Mem Layamucheyunatlu – AbhishekamichchunuAathma Roshamichchunu – Krottha OopunichchunuMahima Kaliginatti Paricharyacheyunatlu – DaivokthulichchunuSathya Bodhanichchunu – Raajya Marmamichchunu         ||Rendanthalu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 141 times