Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు - Ae Yogyathaa Leni Nannu Enduku Ennukunnaavu


    • ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావుఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు (2)ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా (2)         ||ఏ యోగ్యత||
      మలినమైన దేహంమార్పులేని మనస్సుమనిషిగానే చేయరానికార్యములే చేసినానే (2)        ||ఏముంది||
      పుట్టుకలోనే పాపంపాపులతో సహవాసంపలుమారులు నీ హృదయమునుగాయపరచితినయ్యా (2)        ||ఏముంది||
      Ae Yogyathaa Leni Nannu Enduku EnnukunnaavuAe Arhathaa Leni Nannu Enduku Prathyekinchaavu (2)Emundi Naalona – Emainaa Ivvagalanaa (2)       ||Ae Yogyathaa||
      Malinamaina DehamMaarpuleni ManassuManishigaane CheyaraaniKaaryamule Chesinaane (2)    ||Emundi||
      Puttukalone PaapamPaapulatho SahavaasamPalumaarulu Nee HrudayamunuGaayaparachithinayyaa (2)    ||Emundi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 661 times