Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు - Kannulaneththi Pairula Choodu Koyaga Lerevvaru


    • కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2)ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2)
      కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2)ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా||
      మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2)వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా||
      విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2)జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా||
      మందిరము పడియుండ మందుడవై నీవుండి (2)సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) ||ఓ యువకుడా||
      మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ (2)నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) ||ఓ యువకుడా||
      Kannulaneththi Pairula Choodu Koyaga Lerevvaru (2)O Yuvakudaa! O Yuvathee! Thinuchu Thraaguchu Sukhinthuvaa? (2)
      Kanneetitho Viththinacho Koyuduvu Harshamutho (2)Aathmeeya Vijayamutho Konasaagavaa, Nee Prabhutho (2) ||O Yuvakudaa||
      Moyaabun Vidichi neevu Yesu Prabhun Haththukonavaa? (2)Vinayamuna Deenudavai Sevinthuvaa Dhanyudavai? (2) ||O Yuvakudaa||
      Vishwaasa Praarthanache Ksheenathanu Tholagimpa (2)Janamulalo Prabhu Mahima Ninda Saagedavaa Phalamonda (2) ||O Yuvakudaa||
      Mandiramu Padiyunda Mandudavai Neevundi (2)Sarambee Gruhamulalo Santhosha Samayamidaa? (2) ||O Yuvakudaa||
      Mahima Aarbhaatamutho Kreesthu Raaju Vencheya (2)Nammakamaina Daasunigaa Edurkonduvu Hallelooyaa (2) ||O Yuvakudaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 159 times