Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కరుణించుము మము పరమ పితా - Karuninchumu Mamu Parama Pithaa


    • కరుణించుము మము పరమ పితాశరణం నీవే ప్రభు యేసా (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా
      యెరూషలేము చుట్టూను – పర్వతములు ఉంచిన దేవాపరిశుద్ధుల చుట్టును నీవే – నిరతము నుందు నంటివిగా          ||హల్లెలూయా||
      రాత్రిలో కలుగు భయమేమి – రాకుండ జేయుచుండెదవురాత్రిలో నీ హస్తముతో – రయముగ కప్పుము ప్రియ తండ్రి          ||హల్లెలూయా||
      రథమును గుఱ్ఱము రౌతులను – రాత్రిలో చుట్టిరి సిరియనులురథమును అగ్ని గుఱ్ఱములన్ – రక్షణగా ఉంచిన దేవా          ||హల్లెలూయా||
      అర్ధ రాత్రిలో యాకోబు – అడవిలో నిద్రించిన గానిప్రార్ధన చేయుట నేర్పితివి – పరలోక ద్వారము చూపితివి          ||హల్లెలూయా||
      Karuninchumu Mamu Parama PithaaSharanam Neeve Prabhu Yesaa (2)Hallelooyaa HallelooyaaHallelooyaa Hallelooyaa
      Yerushalemu Chuttoonu – Parvathamulu Unchina DevaaParishuddhula Chuttunu Neeve – Nirathamu Nundu Nantivigaa            ||Hallelooyaa||
      Raathrilo Kalugu Bhayamemi – Raakunda JeyuchundedavuRaathrilo Nee Hasthamutho – Rayamuga Kappumu Priya Thandri            ||Hallelooyaa||
      Rathamunu Gurramu Routhulanu – Raathrilo Chuttiri SiriyanuluRathamunu Agni Gurramulan – Rakshanagaa Unchina Devaaa            ||Hallelooyaa||
      Ardha Raathrilo Yaakobu – Adavilo Nidrinchina GaaniPraardhana Cheyuta Nerpithivi – Paraloka Dwaaramu Choopithivi            ||Hallelooyaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 195 times