Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కుమ్మరి చేతిలో మంటి వలె - Kummari Chethilo Manti Vale


    • కుమ్మరి చేతిలో మంటి వలెతల్లి ఒడిలో పసి బిడ్డ వలె (2)అయ్యా నీ కృపతో నన్ను మార్చుముయేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము       ||కుమ్మరి||
      నాలోని స్వయమును నలుగ గొట్టుమునాలోని వంకరలు సక్కగా చేయుము (2)నీ పోలిక వచ్చే వరకునా చేయి విడువకు (2)సారె పైనుండి తీసివేయకు (2)      ||కుమ్మరి||
      నాలోని అహమును పారద్రోలుమునాలోని తొందరలు తీసి వేయుము (2)నీ భుజముపై ఆనుకొనేబిడ్డగా మార్చుము (2)నీ చేతితో నడిపించుము (2)      ||కుమ్మరి||
      Kummari Chethilo Manti ValeThalli Odilo Pasi Bidda Vale (2)Ayyaa Nee Krupatho Nannu MaarchumuYesayyaa Nee Polikagaa Nannu Diddhumu        ||Kummari||
      Naaloni Swayamunu Naluga GottumuNaaloni Vankaralu Sakkagaa Cheyumu (2)Nee Polika Vachche VarakuNaa Cheyi Viduvaku (2)Saare Painundi Theesiveyaku (2)      ||Kummari||
      Naaloni Ahamunu PaaradrolumuNaaloni Thondaralu Theesi Veyumu (2)Nee Bhujamupai AanukoneBiddagaa Maarchumu (2)Nee Chethitho Nadipinchumu (2)      ||Kummari||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 131 times