Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

గత కాలమంత నిను కాచిన దేవుడు - Gatha Kaalamantha Ninu Kaachina Devudu


    • గత కాలమంత నిను కాచిన దేవుడుఈ రోజు నిన్ను ఎంతో దీవించెనుఇయ్యి నీ మానసియ్యి – చెయ్యి స్తోత్రము చెయ్యిఇయ్యి కానుకలియ్యి – చెయ్యి ప్రార్థన చెయ్యి
      మట్టి కుండగా పుట్టించి నిన్నుకంటి పాపగా కాపాడినాడు (2)అందాలాలెన్నో ఎక్కించువాడుఅందరిలో నిన్ను మెప్పించుతాడు (2)        ||ఇయ్యి||
      యేసుని హత్తుకో ఈ లోకమందుఓపిక తెచ్చుకో యేసు రాక ముందు (2)తలను ఎత్తుకొని పైకెత్తి చూడుమరలా యేసు రాజు దిగి వస్తున్నాడు (2)         ||ఇయ్యి||
      కష్టాలలో నిన్ను కాపాడినాడునష్టాలలో నిన్ను కాపాడినాడు (2)నీవు నమ్ముకుంటే నిను వదులలేడునిన్ను ఎప్పుడూ ఎడబాసి పోడు (2)           ||ఇయ్యి||
      Gatha Kaalamantha Ninu Kaachina DevuduEe Roju Ninnu Entho DeevinchenuIyyi Nee Manasiyyi – Cheyyi Sthothramu CheyyiIyyi Kaanukaliyyi – Cheyyi Praarthana Cheyyi
      Matti Kundagaa Puttinchi NinnuKanti Paapagaa Kaapaadinaadu (2)Andaalaalenno EkkinchuvaaduAndarilo Ninnu Meppinchuthaadu (2)          ||Iyyi||
      Yesuni Hatthuko Ee LokamanduOpika Thechchuko Yesu Raaka Mundu (2)Thalanu Etthukoni Paiketthi ChooduMaralaa Yesu Raaju Digi Vasthunnaadu (2)          ||Iyyi||
      Kashtaalalo Ninnu KaapaadinaaduNashtaalalo Ninnu Kaapaadinaadu (2)Neevu Nammukunte Ninu VadulaleduNinnu Eppudu Edabaasi Podu (2)          ||Iyyi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3371 times