Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

గూడు లేని గువ్వనై - Goodu Leni Guvvanai


    • గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై (2)నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై (2)దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నానుసహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను (2)
      అప్పుడొక మెల్లని స్వరము నాతోమాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని (2)ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేనునా జీవితమంత ప్రకాశింప సాగింది (2)         ||గూడు||
      అప్పుడొక తియ్యని స్వరము నాతోమాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని (2)ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేనునా పాప జీవితము పారిపో సాగింది (2)       ||గూడు||
      అప్పుడొక అద్భుత స్వరము నాతోమాట్లాడి చెప్పెను రాజైన యేసుని (2)ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేనునా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి (2)
      గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై (2)నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై (2)దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నానుసేవలోని మాధుర్యము ననుభవిస్తున్నాను (2)
      యేసుని నమ్ముకో – యేసుని చేరుకోయేసుని కోరుకో – యేసుతో చేరిపో (4)
      Goodu Leni Guvvanai – Koodu Leni Biddanai (2)Needa Leni Manishinai – Andarilo Ontarinai (2)Daari Theliyani Sthithilo Nilabadi UnnaanuSahaayamu Koraku Arjisthu Unnaanu (2)
      Appudoka Mellani Swaramu NaathoMaatlaadi Cheppenu Prabhuvaina Yesani (2)Eppudaithe Aa Swaramu Vinnaano NenuNaa Jeevithamantha Prakaashimpa Saagindi (2)        ||Goodu||
      Appudoka Thiyyani Swaramu NaathoMaatlaadi Cheppenu Priyudaina Yesani (2)Eppudaithe Aa Swaramu Vinnaano NenuNaa Paapa Jeevithamu Paaripo Saagindi (2)        ||Goodu||
      Appudoka Adbhutha Swaramu NaathoMaatlaadi Cheppenu Raajaina Yesani (2)Eppudaithe Aa Swaramu Vinnaano NenuNaa Prashnalannitiki Javaabulu Dorikaayi (2)
      Goodu Unna Guvvanai – Koodu Unna Biddanai (2)Needa Unna Manishinai – Okkarilo Veyyinai (2)Daari Thelisina Sthithilo Nilabadi UnnaanuSevaloni Maadhuryamu Nanubhavisthunnaanu (2)
      Yesuni Nammuko – Yesuni CherukoYesuni Koruko – Yesutho Cheripo (4)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 132 times