Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

చిందింది రక్తం ఆ సిలువ పైన - Chindindi Raktham Aa Siluva Paina


    • చిందింది రక్తం ఆ సిలువ పైనకారింది రుధిరం కలువరిలోన (2)కరుణ చూప లేదే కసాయి మనుష్యులుకనికరించలేదే మానవ లోకం (2)     ||చిందింది||
      ఏదేనులో పుట్టిన ఆ పాపముశాపముగా మారి మరణ పాత్రుని చేసె (2)ఆ మరణమును తొలగించుటకుమరణ పాత్రను చేబూనావా (2)నా మరణమును తప్పించినావా        ||కరుణ||
      చేసింది లోకం ఘోరమైన పాపంమోపింది నేరం నీ భుజము పైనా (2)యెరుషలేములో పారిన నీ రక్తముఈ లోక విమోచన క్రయధనము (2)ఈ లోక విమోచన క్రయధనము        ||కరుణ||
      నువ్వు చేసిన త్యాగం మరువలేని యాగంమరణపు ముల్లును విరిచిన దేవుడా (2)జీవకిరీటము నిచ్చుటకైముళ్ళ కిరీటము ధరించితివా (2)నాకు నిత్య జీవమిచ్చితివా       ||కరుణ||
      Chindindi Raktham Aa Siluva PainaKaarindi Rudhiram Kaluvarilona (2)Karuna Choopalede Kasaayi ManushyuluKanikarinchalede Maanava Lokam (2)      ||Chindindi||
      Aedenulo Puttina Aa PaapamuShaapamugaa Maari Marana Paathruni Chese (2)Aa Maranamunu TholaginchutakuMarana Paathranu Cheboonaavaa (2)Naa Maranamunu Thappinchinaavaa        ||Karuna||
      Chesindi Lokam Ghoramaina PaapamMopindi Neram Nee Bhujamu Paina (2)Yerushalemulo Paarina Nee RakthamuEe Loka Vimochana Kraya Dhanamu (2)Ee Loka Vimochana Kraya Dhanamu      ||Karuna||
      Nuvvu Chesina Thyaagam Maruvaleni YaagamMaranapu Mullunu Virichina Devudaa (2)Jeeva Kireetamu NichchutakaiMulla Koreetamu Dharinchithivaa (2)Naaku Nithya Jeevamichchithivaa       ||Karunaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 136 times