Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

వాక్యమే శరీర ధారియై - Vaakyame Shareera Dhaariyai


    • వాక్యమే శరీర ధారియై – లోక రక్షకుడు ఉదయించెపాపాన్ని శాపాన్ని తొలగింపను – రక్షకుడు భువికేతెంచెనుఊరు వాడా వీధులలో – లోకమంతా సందడంటాఆడెదము కొనియాడెదము – అరే పూజించి ఘనపరచెదం
      చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలోరాజు పుట్టినాడు ఏలో ఏలేలో – కొలవబోదామా ఏలో
      గొర్రెల విడచి మందల మరచిగాబ్రియేలు వార్త విని వచ్చామమ్మాగానములతో గంతులు వేస్తూగగనాన్నంటేలా ఘనపరచెదం (2)చీకట్లో కూర్చున్న వారి కోసం – నీతి సూర్యుడేసు ఉదయించేపాపాన్ని శాపాన్ని తొలగింపను – పరమును చేర్చను అరుదించే
      ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజుఇహం పరం అందరముజగమంతా సందడి చేద్దాం
      చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలోపొలమును విడచి ఏలో ఏలేలో – పూజ చేద్దామా ఏలో
      తారను చూచి తరలి వచ్చాముతూర్పు దేశపు జ్ఞానులముతన భుజముల మీద రాజ్య భారమున్నతనయుడెవరో చూడ వచ్చామమ్మా (2)బంగారు సాంబ్రాణి బోళములు – బాలునికి మేము అర్పించాముమా గుండెల్లో నీకేనయ్యా ఆలయం – మా మదిలో నీకేనయ్యా సింహాసనం
      ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజుఇహం పరం అందరముజగమంతా సందడి చేద్దాం
      చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలోజ్ఞాన దీప్తుడమ్మా ఏలో ఏలేలో – భువికేతెంచెనమ్మా ఏలో
      నీవేలే మా రాజు – రాజులకు రాజునిన్నే మేము కొలిచెదము – హోసన్న పాటలతోమా హృదయములర్పించి – హృదిలో నిను కొలిచిక్రిస్మస్ నిజ ఆనందం – అందరము పొందెదము
      Vaakyame Shareera Dhaariyai – Loka Rakshakudu UdayinchePaapaanni Shaapanni Tholagimpanu – Rakshakudu BhuvikethenchenuOoru Vaadaa Veedhulalo  – Lokamanthaa SandadantaaAadedamu Koniyaadedamu – Are Poojinchi Ghanaparachedam
      Chukka Puttindi Elo Elelo – Sandadi Cheddaamaa EloRaaju Puttinaadu Elo Elelo – Kolavabodaamaa Elo
      Gorrela Vidachi Mandala MarachiGaabriyelu Vaartha Vini VachchaamammaaGaanamulatho Ganthulu VesthuGaganaannantelaa Ghanaparachedam (2)Cheekatlo Koorchunna Vaari KosamNeethi Sooryudesu UdayinchePaapaanni Shaapanni TholagimpanuParamunu Cherchanu Arudinche
      Ee Baalude Maa Raaju – Raajulaku RaaraajuIham Param AndaramuJagamanthaa Sandadi Cheddaam
      Chukka Puttindi Elo Elelo – Sandadi Cheddaamaa EloPolamunu Vidachi Elo Elelo – Pooja Cheddaamaa Elo
      Thaaranu Choochi Tharali VachchinamuThoorpu Deshapu GnaanulamuThana Bhujamula Meeda Raajya BhaaramunnaThanayudevaro Chooda Vachchaamammaa (2)Bangaaru Saambraani BolamuluBaaluniki Memu ArpinchaamuMaa Gundello Neekenayyaa AalayamMaa Madilo Neekenayyaa Simhaasanam
      Ee Baalude Maa Raaju – Raajulaku RaaraajuIham Param AndaramuJagamanthaa Sandadi Cheddaam
      Chukka Puttindi Elo Elelo – Sandadi Cheddaamaa EloGnaana Deepthudammaa Elo Elelo – Bhuvikethenchenamma Elo
      Neevele Maa Raaju – Raajulaku RaajuNinne Memu Kolichedamu – Hosanna PaatalathoMaa Hrudayamularpinchi – Hrudilo Ninu KolichiChristmas Nija Aanandam – Andaramu Pondedamu
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 361 times