Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని -Cheppalenu Baaboi Prabhu Goppathanaanni


    • చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్నిచెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో ||చెప్పలేను||
      ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు (2)ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు (2) బాబోయ్ ||చెప్పలేను||
      కానానులో పెళ్లి విందులో (2)వాటర్ ని వైన్ గా మార్చివేసాడు (2) బాబోయ్ ||చెప్పలేను||
      సమాధిలో శవాన్ని చూచి (2)కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు (2) బాబోయ్ ||చెప్పలేను||
      Cheppalenu Baaboi Prabhu GoppathanaanniCheppi Cheppi Chesthaadu Chithramaina Panulenno ||Cheppalenu||
      Aidu Rottelu Rendu Chinni Chepalu (2)Aidu Vela People Ki Panchipettaadu (2) Baaboi ||Cheppalenu||
      Kaanaanulo Pelli Vindulo (2)Water ni Vinega Maarchivesaadu (2) Baaboi ||Cheppalenu||
      Samaadhilo Shavaanni Choochi (2)Common Get Up Antoone Paiki Lepaadu (2) Baaboi ||Cheppalenu||
       
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 203 times