Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జయ జయ యేసు - Jaya Jaya Yesu


    • జయ జయ యేసు – జయ యేసుజయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)జయ జయ రాజా – జయ రాజా (2)జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం    || జయ జయ ||
      మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2)పరమ బలమొసగు జయ యేసు (2)శరణము నీవే జయ యేసు      || జయ జయ ||
      సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు (2)సమరము గెల్చిన జయ యేసు (2)అమరముర్తివి జయ యేసు       || జయ జయ ||
      సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు (2)పాతవి గతియించె జయ యేసు (2)దాతవు నీవే జయ యేసు       || జయ జయ ||
      బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు (2)బండలు తీయుము జయ యేసు (2)అండకు చేర్చుము జయ యేసు        || జయ జయ ||
      ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2)ముద్రలు తీయుము జయ యేసు (2)ముద్రించుము నను జయ యేసు     || జయ జయ ||
      కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు (2)సేవలో బలము జయ యేసు (2)జీవము నీవే జయ యేసు        || జయ జయ ||
      దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2)కయ్యము గెల్చిన జయ యేసు (2)అయ్యా నీవే జయ యేసు       || జయ జయ ||
      Jaya Jaya Yesu – Jaya YesuJaya Jaya Kreesthu – Jaya Kreesthu (2)Jaya Jaya Raajaa – Jaya Raajaa (2)Jaya Jaya Sthothram – Jaya Sthothram        || Jaya ||
      Maranamu Gelchina Jaya Yesu – Maranamu Odenu Jaya Kreesthu (2)Parama Balamosagu Jaya Yesu (2)Saranamu Neeve Jaya Yesu      || Jaya ||
      Samaadhi Gelchina Jaya Yesu – Samaadhi Odenu Jaya Kreesthu (2)Samaramu Gelchina Jaya Yesu (2)Amaramurthivi Jaya Yesu         || Jaya ||
      Saathaannu Gelchina Jaya Yesu Saathaanu Odenu Jaya Kreesthu (2)Paathavi Gathiyinche Jaya Yesu (2)Daathavu Neeve Jaya Yesu        || Jaya ||
      Bandanu Gelchina Jaya Yesu – Bandayu Odenu Jaya Kreesthu (2)Bandalu Theeyumu Jaya Yesu (2)Andaku Cherchumu Jaya Yesu       || Jaya ||
      Mudranu Gelchina Jaya Yesu – Mudrayu Odenu Jaya Kreesthu (2)Mudralu Theeyumu Jaya Yesu (2)Mudrinchumu Nanu Jaya Yesu       || Jaya ||
      Kaavali Gelchina Jaya Yesu – Kaavali Odenu jaya Kreesthu (2)Sevalo Balamu Jaya Yesu (2)Jeevamu Neeve Jaya Yesu         || Jaya ||
      Dayyaalu Gelchina Jaya Yesu – Dayyaalu Odenu jaya Kreesthu (2)Kayyamu Gelchina Jaya Yesu (2)Ayyaa Neeve Jaya Yesu         || Jaya ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 397 times