Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జాగ్రత్త, భక్తులారా పిలుపిదే - Jaagraththa, Bhakthulaaraa Pilupide


    • జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చునువందనం, హోసన్న, రాజాధి రాజు వచ్చునువినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము
      చాలా రాత్రి గడిచిపోయే చూడు పగలు వచ్చెనుగావిడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము ||జాగ్రత్త||
      గుర్తులన్ని నెరవేరినవి నోవహు కాలము తలచుములోతు భార్యను మరచిపోకు మేలుకొనెడి సమయము వచ్చె ||జాగ్రత్త||
      మన దినములు లెక్కింపబడెను మేల్కొనువారికి భయమేమిఘనముగ వారెత్తబడుదురు యెవరు ప్రభువుతో నడచెదరో ||జాగ్రత్త||
      దైవజనులు కలుతురు గగనమున – ప్రభునందు మృతులు జీవింతురుమేఘమునందు ఎల్లరు చేరి అచ్చటనే ప్రభుని గాంతురు ||జాగ్రత్త||
      క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును విజయులే దాని పొందెదరుప్రీతిగ పల్కును ప్రభువే మనతో నావన్నియు మీవేయనుచు ||జాగ్రత్త||
      Jaagraththa, Bhakthulaaraa Pilupide Prabhu Yesu VegavachchunuVandanam, Hosanna, Raajaadhi Raaju VachchunuVinumaarbhaatamu Booradhwaniyu Pradhaana Dootha Shabdamu
      Chaalaa Raathri Gadichipoye Choodu Pagalu VachchenugaaViduvumu Andhakaara Kriyalu Thejo Aayudhamula Dharinchumu ||Jaagraththa||
      Gurthulanni Neraverinavi Novahu Kaalamu ThalachumuLothu Bhaaryanu Marachipoku Melukonedi Samayamu Vachche ||Jaagraththa||
      Mana Dinamulu Lekkimpabadenu Melkonuvaariki BhayamemiGhanamuga Vaareththabaduduru Yevaru Prabhuvutho Nadachedaro ||Jaagraththa||
      Daiva Janulu Kaluthuru Gaganamuna – Prabhunandu Mruthulu JeevinthuruMeghamunandu Ellaru Cheri Achchatane Prabhuni Gaanthuru ||Jaagraththa||
      Kriyalanu Batti Prathiphalamichchunu Vijayule Daani PondedaruPreethiga Palkunu Prabhuve Manatho Naavanniyu Meeveyanuchu ||Jaagraththa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 142 times